Category:Telugu proverbs
Jump to navigation
Jump to search
Telugu phrases popularly known as representations of common sense.
Pages in category "Telugu proverbs"
The following 170 pages are in this category, out of 170 total.
అ
- అంత్య నిష్టూరం కన్నా, ఆది నిష్టూరం మేలు
- అందని పూలు దేవునికి అర్పణ
- అందరికీ శకునము చెప్పే బల్లి కుడితితోట్టెలో పడ్డట్టు
- అందరూ అందలము యెక్కితే, మోశేవారు యెవరు
- అంబటికీ ఆశ, మీసాలకూ ఆశ
- అక్క మనది అయితే, బావ మనవాడా
- అగ్గి మీద గుగ్గిలము
- అగ్నికి వాయువు సహాయమయినట్టు
- అడకత్తెరలో పోకచెక్క
- అత్త చచ్చిన ఆరు మాసాలకు కోడలి కంట నీరు వచ్చినదట
- అదృష్టం కలిశివస్తే, ఆలు పెండ్లామవుతుంది
- అదే వూరు అయితే, కోళ్లు కుయ్యవా
- అనువు కానిచోట అధికులమనరాదు
- అన్నమదమువల్ల అన్ని మదములు కలుగుతవి
- అన్నమయం ప్రాణమయం
- అన్నము పెట్టినవారిల్లు కన్నము పెట్టవచ్చునా
- అన్ని రుచులూ సరేగాని, అందులో వుప్పు లేదు
- అన్నీ తెలిశినవాడూ లేడు, యేమీ తెలియనివాడూ లేడు
- అప్పు చేసి పప్పు కూడు
- అబద్ధమాడినా గోడ పెట్టినట్టు వుండవలెను
- అభిషేకం చేశిన అగ్నివలె వున్నాడు
- అభ్యాసం కూసు విద్య
- అమావాస్య కూడు నిత్యం దొరుకునా
- అయితే ఆదివారం, కాకుంటే సోమవారం
- అయ్య కదురువలె, అమ్మ కుదురువలె
- అయ్యో అంటే, ఆరు నెలల పాపం వస్తున్నది
- అరిచే కుక్క కరవదు
- అర్థము లేనివాడు నిరర్థకుడు
- అర్థము లేనివాడు వ్యర్థుడు
- అశ్వత్థ ప్రదక్షణము చేసి, కడుపు పట్టి చూచుకొన్నదట
ఆ
- ఆకలి కాకుండా నీకు ఔషధము యిస్తాను, నీ యింట్లో చద్ది నాకు పెట్టు అన్నాడట
- ఆకాశం గద్ద తన్నుకొని పోయినది
- ఆకాశానికి నిచ్చెన వేశేవాడు
- ఆచారం ముందర, అనాచారం వెనక
- ఆచార్యునికి ద్రోహము చేశినా, ఆత్మకు ద్రోహం చెయ్యరాదు
- ఆడదాని బుద్ధి అపర బుద్ధి
- ఆయన వుంటే, విస్తరి అయినా కుట్టును
- ఆరంభ శూరత్వము
- ఆలు గుణవంతురాలు అయితే, మేలు కలుగును
- ఆలు లేదు, చూలు లేదు కాని కొడుకు పేరు సోమలింగం
- ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగము
- ఆవగింజ అట్టె దాచి గుమ్మడి కాయ గుల్లకాసుగా యెంచేవాడు
- ఆవుల సాధుత్వమూ, బ్రాహ్మణుల పేదరికమూ లేదు
- ఆశ ఆలి మీద, ఆధారం చాప మీద
- ఆశ లేనివానికి దేశమెందుకు
ఇ
ఉ
ఎ
- ఎక్కడ కొట్టినా, కుక్కకు కాలు కుంటు
- ఎక్కుమంటే యెద్దుకు కోపం, దిగమంటే కుంటివానికి కోపం
- ఎద్దు మోశినంత, గోనె పట్టినంత
- ఎద్దు వలె తిని మొద్దు వలె నిద్ర పోయినట్టు
- ఎద్దును అడిగా గంత కట్టడము
- ఎద్దును యెక్కినవాడే లింగడు, గద్దను యెక్కినవాడే రంగడు
- ఎముకలేని నాలుక యెట్లా తిప్పినా తిరుగుతుంది
- ఎరుక పిడికెడు ధనము
- ఎరువు సతము కాదు, వాక్కు తోడు కాదు
- ఎలుక యెంత యేడ్చినా, పిల్లి తన పట్టు వదలదు
- ఎలుక యేట్లో పోతేనేమి, పులి బోనున పోతేనేమి
- ఎవరి జానతో వారు యెనిమిది జానలే
ఏ
ఒ
క
- కంటికి రెప్ప, కాలికి చెప్పు
- కండ్లకు గంతకట్టి అడవిలో వదిలిపెట్టబడ్డ వానివలె
- కండ్లు ఆర్చినమ్మ యిండ్లు ఆర్చినది
- కంసాలి మాయ కంసాలికి గాని తెలియదు
- కంసాలి వద్ద వుండవలె, కుంపట్లో వుండవలె
- కట్టినవారు వకరు అయితే, కాపురం చేసేవారు వకరు
- కన్ను మూస్తే కల
- కమ్మర వీధిలో సూదులు అమ్మినట్టు
- కరువున కడుపు కాల్చినమ్మను యెన్నటికీ మరవను
- కరువులో బిడ్డను అమ్ముకొన్నట్టు
- కలిగిన వారికి అందరూ చుట్టాలే
- కాచిన చెట్టుకు రాళ్ల దెబ్బలు
- కానివాని కొంప కాచి చెరచవలెను
- కాలము పోను, మాట నిలుచును
- కుక్క వస్తే రాయి దొరకదు, రాయి దొరికితే కుక్క రాదు
- కుక్కతోక వంకర తీయలేము
- కుట్టితే తేలు, కుట్టకుంటే కుమ్మర పురుగు
- కుమ్మర వీధిలో కుండలు అమ్మినట్టు
- కొండ మీదినుండి బండ దొర్లించినట్టు
- కొన్నది వంకాయ, కొసరినది గుమ్మడికాయ
- కోడలు నలుపు అయితే, కులమంతా నలుపు
- కోడిని గద్ద తన్నుకొని పోయినది
- కోతి చావు, కోమటి రంకు
- కోపం పాపకారణం
- కోల ఆడితే, కోతి ఆడును
గ
- గంగలో ములిగినా కాకి హంస అవుతుందా
- గంధపొడి మోశే గాడిదెవలె
- గంధము అమ్మిన చోట కట్టెలు అమ్మినట్టు
- గరుత్మంతుణ్ని చూచిన పాము వలె
- గాజుపూసల గనిలో ఘనమయిన మణి కలుగునా
- గాడిదె గాడిదే, గుర్రము గుర్రమే
- గాలి వచ్చినప్పుడుగదా తూర్పార పట్టుకోవలెను
- గాలికి పుట్టి ధూళికి పెరిగినట్టు
- గుడ్డి కన్నా మెల్ల మేలు
- గుడ్డివాడికి గుడ్డివాడు దారి చూపితే, యిద్దరూ గోతిలో పడతారు
- గుడ్డివాడెరుగునా కుందనపు చాయ
- గురికి జానెడు యెచ్చు తక్కువగా కాల్చేవాడు
- గురువు నిలుచుండి తాగితే, శిష్యుడు పరుగెత్తుతూ తాగుతాడు
- గురువుకు తగ్గ శిష్యుడు
- గుర్రము తోకకు కళ్లెము పెట్టినట్టు
- గూట్లో దీపం, కుక్షిలో అన్నం
- గొంతమ్మ కోరికలు
- గొడ్రాలికి యేమి తెలుసును బిడ్డ నొప్పులు
- గొర్రె యేడిస్తే తోడేలుకు విచారమా
- గోడకు చెవులుంటాయి
- గోడమీద పిల్లి
- గోరు వాస్తే వేలంత, వేలు వాస్తే కాలంత, కాలు వాస్తే రోలంత, రోలు వాస్తే యెంత
చ
- చంద్రుణ్ని చూచి కుక్కలు మొరిగినట్టు
- చక్కెర పందిట్లో తేనెవాన కురిశినట్టు
- చచ్చిన వాని తల తూర్పున వుంటేనేమి, పడమట వుంటేనేమి
- చదువూ లేదు, సంధ్యా లేదు, సంతానం మెండు
- చింత లేదు, చింత లేకపోతే పులుసు లేదు
- చినుకులకు చెరువులు నిండుతవా
- చిన్నక్కను పెద్దక్కను, పెద్దక్కను చిన్నక్కను చేశేవాడు
- చీకటి కొన్నాళ్లు, వెన్నెల కొన్నాళ్లు
- చీమలు పెట్టిన పుట్టలు పాములకు యిరవు అవుతున్నవి
- చూస్తే నీది, చూడకుంటే నాది
- చెప్పితే శిగ్గు, దాస్తే దుఃఖం
- చెప్పులు చిన్నవి అని కాళ్లు తెగకోసుకో వచ్చునా
- చెరుకు వుండే చోటికి చీమలు తామే వస్తవి
- చెరువు నిండితే కప్పలు చేరుతవి
- చోద్యాల సోమిదేవమ్మకు వాధ్యారి మొగుడు